Watch ఎ వర్కింగ్ మేన్ Full Movie

నిర్మాణ రంగంలో సాధారణ జీవితాన్ని గడపడం కోసం, బ్లాక్ ఆపరేషన్స్‌లో అత్యున్నత సైనిక వృత్తిని లెవన్ కేడ్ వదిలేస్తాడు. కానీ అతనికి సొంత కుటుంబంగా భావించే యజమాని కుమార్తెను మానవ అక్రమ రవాణాదారులు అపహరించాక, ఆమెను తిరిగి ఇంటికి తీసుకురావడానికి అతను చేసిన అన్వేషణ, తను ఊహించిన దానికంటే ఎంతో పెద్ద అవినీతి ప్రపంచాన్ని వెలికితీస్తుంది.
ఎ వర్కింగ్ మేన్ Full Movie
ఎ వర్కింగ్ మేన్ Full Movie